అక్లూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ
అక్లూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 6: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో శుక్రవారం రోజు కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారు పట్టేరి లక్ష్మికి చెక్కును పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్, కాంగ్రెస్ నాయకులు పట్టేరి సాయన్న, శాల లింగం, జీపీఓ స్వాతి, పంచాయతీ కార్యదర్శి మహేష్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారు పట్టేరి లక్ష్మి మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి చెక్కు మంజూరుకు సహకరించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ అన్నకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి...