హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం

ముఖ్యమైన పాయింట్స్:హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల జంపన్న ఖమ్మం, నవంబర్ 06: తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ కులాల జాబితాలో చేర్చే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హక్కులు, రిజర్వేషన్లు మరియు భవిష్యత్తు ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ను ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి మెమొరాండం సమర్పించింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సామాజిక...