మత్తు సామ్రాజ్యం – ఆపరేషన్ బ్లాక్ థండర్

మత్తు సామ్రాజ్యం – ఆపరేషన్ బ్లాక్ థండర్ చిత్ర ప్రచార చిత్రపటం, ప్రచార దృశ్యావళి ఆవిష్కరణతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 6, నవంబర్ సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్, ఐపీఎస్ చేతుల మీదుగా ఆవిష్కరణ సంగారెడ్డి: మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలనే సామాజిక లక్ష్యంతో రూపొందించిన తెలుగు అవగాహన చిత్రం “మత్తు సామ్రాజ్యం – ఆపరేషన్ బ్లాక్ థండర్” ప్రచార చిత్రపటం మరియు ముందస్తు దృశ్యావళిని సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని బీబీఎంఏ పోలీస్ ఈ–వార్తల రాష్ట్ర బాధ్యులు...