శుభ ధన త్రయోదశి శుభాకాంక్షలు,,

*శుభ ధన త్రయోదశి శుభాకాంక్షలు,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం, స్టేట్, ఇంచార్జ్, షేక్, మహబూబ్ 6, నవంబర్*  *ధన త్రయోదశి పర్వదిన శుభాకాంక్షలు* *ధనానికి ప్రతీక లక్ష్మీదేవి… ఆరోగ్యానికి ప్రతీక ధన్వంతరి స్వామి… విజయానికి ప్రతీక వినాయకుడు*…*ఈ పవిత్రమైన ధన త్రయోదశి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*. *నా హృదయపూర్వక శుభాకాంక్షలు*  *ప్రతి ఇంటా సిరిసంపదల వెలుగులు విరజిల్లాలి*! *ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలి*! *ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి*! ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలి*! *మన అందోల్–జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి*! “*ధనం కంటే ఆరోగ్యం గొప్పది… ఆస్తి కంటే ఆనందం గొప్పది… సంపద కంటే కుటుంబ...