సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభోత్సవం,,
ముఖ్యమైన పాయింట్స్:సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభోత్సవం,,,,,,,,,,,, సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభోత్సవం,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 6, నవంబర్ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ టి జి ఐ ఐ సి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిసదాశివపేట: పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసి వైద్య సేవలను ప్రారంభించారు.డాక్టర్లు శిరీష, రాజ్ కుమార్ పట్లోళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో...