వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం

ముఖ్యమైన పాయింట్స్:వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం   ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 6, నవంబర్12వ వార్డులో రూ.55 లక్షల యు ఐ డి ఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు UIDF నిధుల ద్వారా రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ...