వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి టీజేఏ నిరంతర కృషి

*వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి టీజేఏ నిరంతర కృషి*తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్ *జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కల్పించాలి* ...రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు సంగారెడ్డి నవంబర్ 7:తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఘోరి, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ఖలీల్ సబ్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా... **రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు మాట్లాడుతూ...* రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న...