మందమర్రిలో రోడ్డు ప్రమాదం...మహీంద్రా బొలెరో పికప్ వాహనం ను ఢీకొట్టిన బస్సు, కేసు నమోదు చేసిన పోలీసులు....
మందమర్రిలో రోడ్డు ప్రమాదం...మహీంద్రా బొలెరో పికప్ వాహనం ను ఢీకొట్టిన బస్సు, కేసు నమోదు చేసిన పోలీసులు....తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల..మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ఒక బస్సు నిలిపి ఉంచిన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ చౌహాన్ అనే డ్రైవర్ తన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ (నెం. MP 28 ZE 3391) లో టమోటా లోడ్‌తో వస్తుండగా, మందమర్రి సమీపంలో వ్యాన్...