గుడిపేట పెట్రోల్ పంపు వద్ద NH-63పై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

గుడిపేట పెట్రోల్ పంపు వద్ద NH-63పై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల..రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలోని NH-63పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును,ప్రమాదానికి గల కారణాలను, ఇప్పటివరకు సేకరించిన వివరాలను మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల వైపు నుంచి ఒక...