గాజులరామారంలో దీపావళి నరకాసుర దహనం 3.0 కు ఘన ఏర్పాట్లు

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం  *గాజులరామారం:* ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని *దీపావళి నరకాసుర దహనం 3.0* కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల *08.11.2026 ఆదివారం రోజున సాయంత్రం 06:00 గంటల నుండి* ఉషాముళ్ళపూడి హాస్పిటల్ ప్రక్కన, ఉషోదయ కాలనీ, గాజులరామారంలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో రంగు రంగుల బాణాసంచా వెలుగులతో ఆంధ్ర నుండి ప్రత్యేక క్రాకర్స్ షో, సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు & జబర్దస్త్ టీమ్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకకు *రాజు ఎంటర్టైనర్స్ - డేవిడ్ రాజు మునుకోటి, ఆర్గనైజర్ సెక్రటరీ* గా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్...