ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ *సభా ప్రాంగణాల పరిశీలన చేసిన సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ తెలంగాణ కెరటంసిద్దిపేట జిల్లా ప్రతినిధి. ఈ నెల 19న సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ నేపథ్యంలో, సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవ శ్రీ పూజల హరికృష్ణ పరిశీలించారు.నాగదేవత గుడి సమీపంలో, పత్తి మార్కెట్ వద్ద, రంగధాంపల్లి చౌరస్తా నుంచి పొన్నాల వెళ్లే మార్గంలోని పలు ప్రదేశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించి,...