దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో
దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్*అమ్మని పట్టించుకోవడం లేదని నాకు తెలిస్తే.. చెంప పగులగొడుతా* *చిరు వ్యాపారిని సుతిమెత్తగా హెచ్చరించిన జగ్గారెడ్డి* *సంగారెడ్డి గంజ్ మైదాన్ వద్ద కల్లు కాంపౌండ్ లో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట* *దుకాణంలో సామాన్లు తెచ్చుకోవడానికి రూ. 10వేల సాయం* సంగారెడ్డి గంజ్ మైదాన్ ప్రాంతాన్ని శనివారం జగ్గారెడ్డి పరిశీలించారు. తన కుమారుడి వివాహ వేడుక ఏర్పాట్లకు సంబంధించి... గంజ్ మైదాన్ లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్లారు. అక్కడ మిర్చీలు అమ్ముతున్న...