జోగిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జోగిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్ఆందోల్–జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబుజోగిపేట: చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆందోల్–జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబుఆకాంక్షించారు. ఈ సందర్భంగా జోగిపేట పట్టణ ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జోగిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని,...