బాధితులతో గౌరవప్రదంగా వ్యవహరించాలి... పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలి
బాధితులతో గౌరవప్రదంగా వ్యవహరించాలి... పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలి *కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి:.. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా*......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... బాధితులు తమ సమస్యల కారణంగా తీవ్ర మానసిక వేదన, ఆందోళనలో ఉంటారని,వారిని మరింత ఇబ్బందులకు గురిచేయకుండా అత్యంత సున్నితత్వంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ,కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతు కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో...