కొనసాగుతున్న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ
కొనసాగుతున్న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 7: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని 'భూదేవ్ ఇండోర్ స్టేడియం'లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 సబ్ జూనియర్ బాలుర జిల్లా కబడ్డీ జట్టును బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఎన్. సంతోష్ కుమార్ పరిశీలించారు.జిల్లానలుమూలల నుంచి సుమారు 200 మంది కబడ్డీ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనగాక్రీడాకారులప్రతిభనుపరిశీలించిన ఎంపిక కమిటీ 25 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేసింది. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 6వతేదీనుంచిశిక్షణతరగతులుప్రారంభంఅయ్యాయన్నారు. ఈ నెల11వతేదీవరకుప్రత్యేకశిక్షణశిబిరంకొనసాగుతుందని అన్నారు.ఈ శిక్షణ శిబిరం అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో చివరగా తుది జట్టును ఎంపిక చేయడం...