గోపులాపూర్లో నిరుపయోగంగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్
గోపులాపూర్లో నిరుపయోగంగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్! ట్యాంక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు అందని మంచినీరు తెలంగాణ కెరటం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోపులాపూర్ గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. అయితే ప్రభుత్వం మారింది.. పాలన మారింది.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రారంభమైంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ గోపులాపూర్ గ్రామం శెకల్ల రోడ్డు ప్రజలకు మాత్రం మిషన్ భగీరథ నీరు అందని పరిస్థితి నెలకొంది.వాటర్...