కోరుట్లలో ఘనంగా అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ

కోరుట్లలో ఘనంగా అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ సంప్రదాయబద్ధంగా గో పూజ, అన్నపూర్ణ మాత పూజ సుమారు 850 మందికి అన్నప్రసాదం  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 08 : సనాతన ధర్మ ప్రచార సమితి వారి అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద వితరణ సేవ కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని 07,వ వార్డులోని అర్బన్ కాలనీలో వెంకటేశ్వర ఆలయం, శివాలయం ఆవరణలో ఆదివారం ఆశ్వీయుజ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ గూగులావత్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై, పురోహితులు మనోజ్ కుమార్ చారి వైదిక నిర్వహణలో ముందుగా...