హామీలను అమలు చేయమంటే.. అక్రమ అరెస్టుల
హామీలను అమలు చేయమంటే.. అక్రమ అరెస్టుల తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 8 మద్దూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి.. ముఖ్యమంత్రి పుట్టినరోజు పర్యటనలు నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం ఏమిటని మండల బిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రశ్నించారు. మూడు రోజుల కొడంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం రోజు మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్, కౌన్సిలర్ దినేష్ నరసింహ, పార్టీ నాయకుడు అంజయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు ఇచ్చిన హామీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన...