హ్యాపీ బర్త్ డే రేవంతన్న.. ధగ పడ్డ తెలంగాణను దారిలో పెట్టిన ఘనత మీదే.

హ్యాపీ బర్త్ డే రేవంతన్న..  ధగ పడ్డ తెలంగాణను దారిలో పెట్టిన ఘనత మీదే. తెలంగాణ, కెరటం, స్టేట్, ఇంచార్జ్, షేక్, మహబూబ్ 8,  నవంబర్. తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి పాత్ర అమోఘం.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులుప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి వాడకు అభివృద్ధి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు ముదిరాజ్.. ధగాపడ్డ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితభావంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కొడంగల్ లోని ఆయన...