గో సేవతో సకల శుభాలు కలుగుతాయి..

గో సేవతో సకల శుభాలు కలుగుతాయి.. *అమావాస్య రోజున గోసేవ చేస్తే పుణ్యఫలం లభిస్తుంది *చౌడమ్మగుట్ట శ్రీకృష్ణ గోశాల గోవులకు దాతల గడ్డి దానం**నవదుర్గ కంపెనీ మేనేజర్ భోలా రాం 12000 గడ్డి దానం*  *గోవులకు గడ్డి, దానం చేసే దాతలు శ్రీ చౌడమ్మ గుట్ట శ్రీకృష్ణగోశాల కు సంప్రదించగలరు* * షాద్నగర్ నవంబర్ 08 ( తెలంగాణ కెరటం)*హిందూ సంప్రదాయంలో అమావాస్య రోజున గో సేవ చేయడం అత్యంత పుణ్యప్రదంగా, విశేషమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. గోమాతకు సేవ చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. హిందూ సంప్రదాయంలో ఆవును 'గోమాత'గా భావించి పూజిస్తారు. గోవును సేవించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం,...