ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలి
12 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన. కే.రవి ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ అధ్యక్షులు. మద్దూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ పావని కి ఆందోళన నోటీసులు అందజేసిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు. తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధి నవంబర్ 9 మద్దూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ అధ్యక్షులు కే.రవి తెలిపారు. కాలం చెల్లిన ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేయాలని కనీస...