గోదావరి నది జలాలు ఎత్తిపోతల ద్వారా ఏర్గట్ల మండలంలోని గ్రామాలకు అందించాలని
గోదావరి నది జలాలు ఎత్తిపోతల ద్వారా ఏర్గట్ల మండలంలోని గ్రామాలకు అందించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మూడు దయానంద్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 9: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండలంలోని తడపాకల్, దొంచందా,గుమ్మిర్యాల్ గ్రామాల శివారులో ప్రవహిస్తున్న గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి మండల కేంద్రం ఏర్గట్ల తోపాటు మండలంలోని తాళ్లరాంపూర్,తడపాకల్,బట్టాపూర్, తోర్తి గ్రామాలకు నీళ్లు అందించి రైతులకు అండగా నిలబడెలా ఈ విషయాన్ని ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం జిల్లా కేంద్రం నిజామాబాద్ పట్టణంలోని కలెక్టర్ రేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్...