కేఆర్ మెస్ అండ్ టిఫిన్స్ ను ప్రారంభించిన డాక్టర్ భోగ శ్రావణి
కేఆర్ మెస్ అండ్ టిఫిన్స్ ను ప్రారంభించిన డాక్టర్ భోగ శ్రావణి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : జగిత్యాల పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా బిజేవైయం జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొండ రవితేజ నూతనంగా ఏర్పాటు చేసిన కేఆర్ మెస్, టిఫిన్స్ ను బీజేపీ నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.బోగ శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, నాణ్యమైన ఆహారాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని...