ధరూర్ గ్రామ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు

ధరూర్ గ్రామ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు  కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారి ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంజూరైన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి బోగ శ్రావణి సోమవారం గ్రామ ప్రజలకు, సంబంధిత సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక...