మనస్థాపం చెంది పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మనస్థాపం చెంది పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య తెలంగాణ కెరటం, నవంబర్ 09,మంచిర్యాల జిల్లా కుటుంబంలో తరుచూ జరుగుతున్న గొడవల వల్ల మనస్తాపం చెందిన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్ పరిధిలో చోటుచేసుకుంది.పిర్యాదురాలు అయిన పున్నపురెడ్డి రమాదేవి వైఫ్ ఆఫ్ బాపురావు, వయస్సు:35 సం లు, వృత్తి: గృహిణి, నివాసం: తాండూర్ అనునామె ఇచిన పిర్యాదు ఏమనగా ఆమె తండ్రి ఇడిదినేని నాగయ్య s/o జగ్గయ్య, వయస్సు: 55 సం లు , వృత్తి: కూలి, కులం: మున్నూరు కాపు, నివాసం: తాండూర్ మరియు అతని భార్య ఇడిదినేని పద్మల మధ్య ఆస్తి విషయమై తరుచూ గొడవలు...