ముఖ్య సమావేశం – ఆహ్వానం

ముఖ్య సమావేశం – ఆహ్వానం, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 9, నవంబర్ఈ నెల 11-11-2026, బుధవారం సాయంత్రం 4:00 గంటలకు సంగారెడ్డి చౌరస్తాలోని పి.ఎస్.ఆర్. గార్డెన్స్ లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించబడుతుంది.ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , నిర్మలా జగ్గారెడ్డి గారు పాల్గొననున్నారు.కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తప్పక హాజరుకావలసిందిగా కోరడమైనది