బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గి బాబు మరియు వంగూర్ మన్మధ రెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిపిసిసి ఉపాధ్యాయులు, డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సోమవారం బాధితుల స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు.