కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయాలు భారీగా మద్యం సీజ్, నిందితురాలు అరెస్ట్

కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయాలు భారీగా మద్యం సీజ్, నిందితురాలు అరెస్ట్.......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు..మంచిర్యాల...మందమర్రి మార్కెట్ ఏరియాలో కిరాణా షాప్ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఒక మహిళను మందమర్రి పోలీసులు శనివారం మద్యాహ్నం పట్టుకున్నారు. కేసు వివరాలు:పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు మందమర్రి పోలీసులు మార్కెట్ ఏరియాలోని ఒక కిరాణా షాపుపై దాడి చేశారు. అక్కడ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో వైన్స్, బీర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలి వివరాలు:పోలీసుల విచారణలో నిందితురాలు మందమర్రికి చెందిన కొనగంటి రమ @ రాములమ్మ...