ప్రజావాణిలో రెండుసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు!

ప్రజావాణిలో రెండుసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు! 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలిఅధికారుల నిర్లక్ష్యంపై ఎంసీపీఐయూ పార్టీ ఆగ్రహం..  •జిల్లా కలెక్టర్ స్పందించాలి: పసులేటి వెంకటేష్ బెల్లంపల్లి ప్రతినిధి నవంబర్ 09(తెలంగాణ కెరటం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కేవలం కాగితాలకే పరిమితమవుతోందని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు.ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవో మహేందర్‌కు ఎంసీపీఐయూ పార్టీ నాయకులు రెండోసారి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో...