బీజేవైఎం మండల అధ్యక్షులుగా నాగరాజు యాదవ్, ప్రతాప్ నాయక్ నియామకం – దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా చౌట శివ నియామకం
బీజేవైఎం మండల అధ్యక్షులుగా నాగరాజు యాదవ్, ప్రతాప్ నాయక్ నియామకం – దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా చౌట శివ నియామకం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ వర్మ ఆధ్వర్యంలో మండల కమిటీ అధ్యక్షుల నియామకాలు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షుడిగా నాగరాజు యాదవ్, పదరా మండల బీజేవైఎం అధ్యక్షుడిగా ప్రతాప్ నాయక్, పదరా మండల దళిత మోర్చా అధ్యక్షుడిగా చౌట శివను నియమించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులందరికీ నియామక పత్రాలను అందజేశారు. పదరా మండల దళిత మోర్చా అధ్యక్షుడిగా చౌట శివకు బీజేపీ...