ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి -జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి

ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి -జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10: ఆయిల్ పామ్ సాగులో నీటి యాజమాన్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతిమద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులు, పంట యాజమాన్య మెళుకువలు, ప్రభుత్వ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు...