పాఠశాల స్థాయిలో ఘనంగా 'హక్కులు - బాధ్యతలు రాజ్యాంగ విలువలపై అవగాహన సదస్సు

పాఠశాల స్థాయిలో ఘనంగా 'హక్కులు - బాధ్యతలు  రాజ్యాంగ విలువలపై అవగాహన సదస్సు తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10: నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ  ఆధ్వర్యంలో "హక్కులు - బాధ్యతలు మరియు రాజ్యాంగ విలువలు - పౌరుల సమానత్వం" అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ (న్యాయవాది) పుప్పాల నరేష్ మాట్లాడుతూ.మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఎంతో ముఖ్యమైనవని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కచ్చితంగా గౌరవం ఇస్తూ, దానికనుగుణంగా రాజ్యాంగానికి లోబడి జీవించాలని పిలుపునిచ్చారు. నేటి బాలబాలికలే రేపటి భావి భారత...