గిరిజన చెంచు విద్యార్థినికి ఉన్నత విద్యను సుగమం చేసిన ఐటీడీఏ అధికారి.
గిరిజన చెంచు విద్యార్థినికి ఉన్నత విద్యను సుగమం చేసిన ఐటీడీఏ అధికారి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10): విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఆశయంతో కష్టపడి చదివిన ఆదివాసి గిరిజన చెంచు విద్యార్థినికి చివరకు న్యాయం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల యజమాన్యం వద్ద నిలిచిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటిడి అధికారుల తర్వాత విద్యార్థులకు ఇప్పించారు. ఆదివాసి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు రావడంతో ఉన్నత విద్యాభ్యాసానికి మార్గం సుగమం అయింది.