నర్సిగాయపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర హోటల్లో పండ్ల బండ్లు పెడితే జరిమానా తప్పదు.పోలీసులు

వనపర్తి మండలం: నర్సిగాయపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర హోటల్లో పండ్ల బండ్లు పెడితే జరిమానా తప్పదు.పోలీసులుతెలంగాణ కెరటం వనపర్తి మండల ప్రతినిధి నవంబర్ 10 వనపర్తి: నర్సింగాపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు చిరు వ్యాపారుల బండ్లు అడ్డుగా నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అత్యవసర అంబులెన్స్ ల రాకపోకలకు ఆటంకం కలగకుండా కానిస్టేబుల్ రోశయ్య రహదారికి అడ్డుగా ఉన్న బండ్లను తొలగింపజేశారు ఆస్పత్రి  ప్రధాన రహదారిపై వాహనాలు నిలుపురాదని వ్యాపారులకు హోటల్ యజమానులకు సూచించారు