అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ యువతి శ్రీజ శ్రీజ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల

అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ యువతి శ్రీజ  శ్రీజ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10); బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీజఈ నెల 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పోయింది.ఇప్పటివరకు కుమార్తె ఆచూకీ లభించక కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.శ్రీజ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదనను ఫోన్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన కంచర్లవెంటనే స్పందించి శ్రీజ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ధైర్యంగా ఉండాలని, శ్రీజ ఆచూకీ కోసం తన వంతు సహకారం అందిస్తానని కుటుంబానికి భరోసా ఇచ్చిన...