ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు. ఆశా వర్కర్లకు రూ.18,000/- లు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత ఇతరసమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ముట్టడించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్ సునీంద్ కు సమర్పించారు.ఈ సందర్భంగా...