కైసర్‌నగర్‌లో 2బి హెచ్ఇ కె ళ్ల పట్టాలు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి
కైసర్‌నగర్‌లో 2బి హెచ్ఇ కె ళ్ల పట్టాలు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం పరిధిలోని కైసర్‌నగర్‌లో 2బి హెచ్ కె ఇళ్లకు సంబంధించి గతంలోనే మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా కొర్వి లక్ష్మి, మమతా, గౌసియా బేగమ్‌లకు 2బి హెచ్ కె ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను...