రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో మెరిసిన కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు • ఒక స్వర్ణం, ఎనిమిది కాంస్య పతకాలతో సత్తాచాటిన పోలీసులు.. • విజేతలను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్

                             • రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో మెరిసిన కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు  • ఒక స్వర్ణం, ఎనిమిది కాంస్య పతకాలతో సత్తాచాటిన పోలీసులు.. • విజేతలను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10వరంగల్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలు–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం ఒక స్వర్ణం, ఎనిమిది కాంస్య పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకురాగా, పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్...