ఎల్‌నినో ప్రభావంతో కరువు – రైతులను ఆదుకోవాలి..

ఎల్‌నినో ప్రభావంతో కరువు – రైతులను ఆదుకోవాలి...... దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపట్టాలి – మంచిర్యాల జిల్లాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల సాగునీరు కేటాయించాలి..... తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల.... ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర నీటి విధానాన్ని అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్రు చేశారు.మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో...