మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....

మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచిన  ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల....మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది మున్సిపల్ కార్మికులకు ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ (పిఫ్ ) బకాయిలు, ఈఎస్ఐ (ఇసి ఐ ) సౌకర్యాల కల్పన కోసం మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ క్రమంలో గత మే 1వ తేదీన మేడే సందర్భంగా కార్మికులకు సంబంధించిన రూ.3 కోట్ల పీఎఫ్ బకాయిల చెక్కును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే  కృషి ఫలితంగా...