నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ

నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ  సభా స్థలాలను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలాల కోసం పలు ప్రాంతాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట్ స్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, రాకపోకలకు అనువైన మార్గాలపై అధికారులతో...