రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్- నేరాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్- నేరాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: బెల్లంపల్లి ఏసీపీ, కిరణ్ కుమార్ హెచ్చరికతెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గతంలో వివిధ నేరాలకు పాల్పడి రౌడీషీట్లు కలిగిన వ్యక్తులు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. గొడవలు, దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించేది...