పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 76 జీవోకు పునరుద్ధరణ.....

పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 76 జీవోకు పునరుద్ధరణ.....సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీ...... బెల్లంపల్లి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయింపు – ఎంపీ గడ్డం వంశీకృష్ణ...... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల..బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న డివైడర్ నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని 33వ వార్డులో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న...