నేతకాని సమాజం ఎవరి రాజకీయాలకు బందీ కాదు!
నేతకాని సమాజం ఎవరి రాజకీయాలకు బందీ కాదు! సమాజం పేరుతో ఏకపక్ష ప్రకటనలు చేయడం మానుకోవాలి – నేతకాని మహార్ సంక్షేమ సంఘం స్పష్టీకరణ తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల..నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సునార్కర్ రాంబాబు నేతకాని ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సునార్కర్ రాంబాబు నేతకాని మాట్లాడుతు ఇటీవల పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో కొంతమంది నేతకాని కులస్తులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు నేతకాని సమాజం మొత్తం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందంటూ చేసిన ప్రకటనలను తీవ్రంగా...