లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108 అత్యవసర వైద్య సేవల సిబ్బందిని మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు స్థానిక 108 సిబ్బంది ఈఎంటీలు కొత్తపల్లి సాగర్, సుంకరి విజయ్ కుమార్, పైలట్ తలారి రమేష్ లకుశాలువాలుకప్పి,మెమొంటోలు,ప్రశంసాపత్రాలుఅందజేసిపూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తెడ్డు రమేష్ మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు తక్షణ వైద్య సేవలు అందిస్తూ,...