పెద విద్యార్డులకు125 స్కూల్ బ్యాగుల పంపిణీ
పెద విద్యార్డులకు125 స్కూల్ బ్యాగుల పంపిణీ రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 10 రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో శ్రీపతిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలకు చెందిన 125 మంది విద్యార్థులకు సుమారు రూ.30,000 విలువైన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు వంగ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడటమే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలోని నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల...