వసతి గృహంలో అవినీతి పందికొక్కులు

నకిరేకల్ ఆనంద నిలయం వసతిగృహం అక్రమాల నిలయంగా మారిందాతెలంగాణ కెరటం ( నవంబర్ 11) నల్గొండ ప్రజా ప్రతినిధి: నకిరేకల్ ఆనంద నిలయం వసతిగృహ ఎఫ్ ఎస్ సి, ఏ ఎస్ డబ్ల్యూ ఓ పై తీవ్ర ఆరోపణలుఆరు నెలలుగా విధులకు సక్రమంగా హాజరుకాకుండానే ప్రభుత్వ వేతనం ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్‌కు వచ్చి హాజరు రిజిస్టర్లలో సంతకాలుకలెక్టర్ అనుమతి లేకుండానే రెండు వసతిగృహాల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించారారెండు హాస్టళ్ల విద్యార్థులకు ఒకే చోట వంటలు రెండు వసతిగృహాలకు మెస్ బిల్లులు డ్రావిద్యార్థులకు అందాల్సిన బియ్యం, దుప్పట్లు, పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు పక్కదారి పట్టించుకోవడం లేదు.హాస్టళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై డిప్యూటీ డైరెక్టర్‌కు తెలియదా? తెలిసినా చూసీచూడనట్లు...