కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలు -అదనపు కలెక్టర్ విక్టర్తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం  అదనపు కలెక్టర్ విక్టర్కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ అదనపు కలెక్టర్ వి. విక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్...