ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి చేతులమీదుగా

ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి  చేతులమీదుగా  తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11,  డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ  అంబేద్కర్ భావన్లో  "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన  కరపత్రం  తూర్పు నిర్మల జగ్గారెడ్డి  తన నివాసం లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న  మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో  నిర్వకులు        "బహుజనచైతన్య సమితి "   వ్యవస్థాపక...