గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు.
గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు. ప్రజలకు మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11): నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మెడిపూర్ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎంపీలపురం రాష్ట్ర కన్వీనర్ ప్రదేష్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి పాల్గొని బ్యాంకు శాఖను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ...